Amazon.com

మిత్రులారా... సిని ఇండస్ట్రీ పెద్దలారా...
బేతా సుధాకర్" 2010 జూలై 4 న కోమాలోకి వెళ్ళాడు,
తరువాత అతనిని మీడియా కూడా కనీసం ఎప్పుడు ఎక్కడా, చూపలేదు, చెప్పలేదు.
మరణించిన తరువాత వచ్చి గంటల కొద్ది లెక్చర్ ఇచ్చే సిని పెద్దలారా... ప్రతి తప్పును పక్క వాడి మీదకు ఎలా నెట్టాలి అని ఆలోచించే మేధావులారా... బతికున్న సుదాకర్ గురించి ఒక్కసారి ఆలోచించండి....
మరణించిన వాడు ప్రతి ఒక్కడికి చుట్టమే
బ్రతికి ఉన్నప్పుడు ఎన్నడూ, చూపించని ప్రేమ
చచ్చాక మాత్రం గబుక్కున పుట్టుకొస్తుంది ఈ జనానికి .
ఎలా ఉన్నడో? ఎక్కడ ఉన్నాడో? ఎవరికైన తెలిస్తే చెప్పండి.-\-\-\-\-\-\-\-\అడ్మిన్ సుకన్య