Khammam

జన్మనిచ్చిన భూమి కి ఏమో చెయాలి..!
ఉడుకు రక్తం పొటు ఎత్తుతున్నది
...ఆవేశం కట్టలు తెంచుకున్నది
ఏన్నొ అలొచనలు ఎం చెయలెని పరిస్తితి.

గొదావరి, క్రిష్ణమ్మ లతొ తడిసిన భూమి
ఆది వాసులను ఆదరించిన భూమి
రామయ్య పాదాలకు పారాణి అద్దిన భూమి
పాపికొండలతొ అలలారుతున్న భూమి

మన జిల్లా లొ ఎన్నొ మార్పులు చెసుకున్నాయి
యువత పెడ దొవ పడుతున్నది
రియల్ యస్టెట్ దళారులు దొచుకుంటు న్నారు
భూమి ని నమ్ముకు న్న రైతులు బలి అవుతున్నారు

అందరిని చైతన్యం చెయాలి
ఒక గొడుగు క్రిందకు చేరాలి
పెను మార్పులు తీసుకురావాలి
దానికి ఒక వేదిక కావాలి

చెత్త రాజకీయాలు దాన్ని పాడుచెయకూడదు
విధ్యావంతులు పట్టుబిగించి ముందుకు సాగాలి
జిల్లా లొ అక్ష రాస్యత శాతం ఆకాశాన్ని తాకాలి
సమస్యల పై మనం అంతా ఊమ్మడి పొరాటం చెయాలి

దాని కొసమే ఈ
Facebook Khammam District Group.

ఫ్రారంభమై సంవత్సరం అయినది
సరదాగా కబుర్లు, మనసారా పలకరింపులు
మన జిల్లా గురించి రొజు తెలుసుకుంటున్నామ న్న సంతొషం
ఈ బిజీ లైఫ్ లొ రెండు నిమిషాలు సేదతీరుతూ..

అమ్మ ఒడిని(జిల్లా ని) వదిలి వెల్లిన వారికి
ఊరటనిస్తూ, పాతజ్ఞా పకాలను గుర్తుకు తె చ్చుకుంటూ
మనస్సుకు ఆనందాన్ని, ఉత్సాహన్ని అందించె
వేదికే మన ఈ
FACEBOOK KHAMMAM DISTRICT GROUP.
A Unique Destination For All Khammam District Fans.....



our kind request to all new members
visit the below links

http://www.ourkhammamdistrict.blogspot.in/
https://www.facebook.com/ideas4khammam
http://www.facebook.com/groups/khammam/photos/
https://www.facebook.com/groups/khammam/files/

and
also please make a look on older posts...and
share your opinions with us it may improve the group...

As we know this group is mainly for District Updates , Encouraging Talent and to show our voice for a good cause
gp ni politicians , bureaucrats, press
follow avtunnaru
So please don't post any image or post which is irrelevant to our district , those postings will be deleted in regular intervals
So we hope that you will extend your cooperation towards this decision

Thanks in advance...
.FACEBOOK KHAMMAM DISTRICT GROUP.
A Unique Destination For All Khammam District Fans