Mother Teresa Foundation

ఓ నా తెలుగు తల్లి బిడ్డలూ, తెలుగులో మాట్లాడండి, తల్లి తెలుగును గౌరవించండి .
తెలుగు తల్లి బిడ్డలుగానే పుట్టాం.., తెలుగు తల్లి నీడలోనే పెరిగాం..,
తెలుగు తల్లి బిడ్డలు గానే కొనసాగుదాం..
మాతృభాష ని మరువక, మరుగున పడనీయక,
మట్టిలోన కలుపక మనలోన ని౦పుకుందాం,
భువి లోన , భవితలోన మన కీర్తి నిలుపుకుందాం...
"తెలుగు బిడ్డ "