పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష గ్రూపు ముఖ్య లక్ష్యం మంచి పుస్తకాన్ని తెలుగు పాఠకు...లకు పరిచయం చేయడం. తెలుగు రచయితలకు పాఠకులకు మధ్య సాహిత్య బంధాన్నినిర్మించడం! అందుకని రచయితలు , సాహితీ మిత్రులు పాత లేదా కొత్త కవితా, కథా సంపుటాలు , నవలలు ఏవైనా సమీక్ష కోసం పంపవచ్చు. అలాగే మీరు చదివిన పుస్తకం బాగోగులను గురించి ఈ గ్రూపు సభ్యులతో పంచుకోవచ్చు.