భావుక

తెలుగు..భాషాభిమానులకు..ఆహ్లాదాన్ని అందించడానికి,,అందమైన భావప్రకట...నలను .. పంచుకోడానికి..మనసారా నవ్వుకోడానికి, చక్కటి సాహిత్యాన్ని,సంగీతాన్ని, పంచుకోడానికి,కవితలు,హస్యోక్తులూ,పర్యాటక అనుభవాలు పంచుకోడానికి.. ఆరోగ్యకరమైన..అందమైన ఆత్మీయ లోగిలి..ఈ బృందం..సమూహలో చేరిన మిత్రులంతా.. ఆనందంగా.. కాలక్షేపం చేసి చక్కటి అనుభూతులని.. పదిలంగా దాచుకుని..పదిమందితో పంచుకుని.. . తెలుగు దనం ఉట్టిపడేలా.. ఆత్మీయానురాగాలుపంచుకుంటూ.. సుహృద్భావంతో మెలుగుతూ.. ఒక ఉన్నతమైన విలువలున్న సమూహం గా ఈ బృందానికి చేయూతనివ్వాలని ఆకాంక్షిస్తూ...అభినందనలు.....